అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాప్తాడు మండలం హంపా పురం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. వారి వయసును సైతం లెక్క చేయకుండా పోలింగు కేంద్రాలకు తరలి వస్తున్నారు.