కొంతమంది ఏం పని చేయకున్నా త్వరగా అలసిపోతుంటారు. అయితే అందుకు కారణం నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, కారణాల వల్ల త్వరగా అలసట చెందుతారు.దీని వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఇక ఎర్ర రక్త కణాలు, డీఎన్ఏ ఉత్పత్తి కి వీటమిన్ బి12 ఎంతో ముఖ్యమైనది. ఇది నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.