మనకు తెలిసినంత వరకు దేవుడికి పూజలు చేసి, ఉపవాసాలు ఉంటాము. అయితే ఓ వ్యక్తి శివుడిని ఆరాధిస్తున్నాడు. ఆ ముక్కంటి తన మొర ఆలకిస్తాడని గాఢంగా నమ్మాడు. సుమారు పదిహేను సంవత్సరాలు ఆ గరళ కంఠుడికి పూజలు చేశాడు. తన బాధలు తీర్చమని ఆ ఆది దేవుడికి ప్రతిరోజూ ఆరాధించాడు. కానీ ముక్కంటి అతడి వ్యాధిని నయం చేయలేదు.