టిడిపి నేత వృద్ధురాలికి సహాయం చేసే నెపంతో, బూతు లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేశారు. అది గమనించిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు అడ్డుకొని ప్రశ్నించగా వివాదం చెలరేగింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాల నేతలను చెదరగొట్టి అక్కడి నుండి పంపారు.