ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కానీ ... అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం... కేసీఆర్ కు చలిజ్వరం వచ్చి ఫాంహౌస్ నుంచి బయటకు రావడంలేదని ..రెస్ట్ తీసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రైతుల కోసం తెచ్చిన చట్టాలతో వారికి ఉపయోగం లేకపోగా పూర్తిగా ముంచేస్తుంది అన్నారు.