కరెంటు షాక్తో అప్పుడప్పుడు రైతులు చనిపోయిన ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి.ఇక కొన్ని కొన్ని సార్లు ‘కరెంట్ షాక్’ అంటూ పేపర్లు, టీవీలు, వెబ్ సైట్లలో వార్తలు కూడా చూస్తూ ఉంటారు. భారీ ఎత్తున కరెంటు బిల్లులు వచ్చినప్పుడు లేదా రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు ఇలాంటి హెడ్ లైన్లు పెడుతూ ఉంటారు.