కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయం బిల్లులపై గత కొద్దీ రోజులుగా ఢీల్లీలో రైతులు ధర్నా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా అన్నదాతలు ఉక్కు సంకల్పంతో నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు.