నిమ్మకాయ ఆరోగ్యానికి చాల మంచిది అన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అయితే నిమ్మకాయ కాదే.. నిమ్మకాయ తొక్కతోను చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. నిమ్మకాయ తొక్కల్లో ఎన్నో బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అవి చాలా శక్తిమంతమైనవి.