సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. పరువు కోసం కన్నపిల్లలను సైతం చంపేసుకుంటున్నారు. ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా హత్య చేశారు. వేరే మతం వ్యక్తిని ప్రేమిస్తుందనే కారణంతో ఆమె బతికుండానే పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.