చాల మంది ఎప్పడు ఎదోఒక్క వస్తువును పోగొట్టుకుంటూనే ఉంటారు. ఇక పోయిన వస్తువు దొరకడం అంటే అదృష్టం ఉండాలి అంటారు. అలాంటిది ఒక వ్యక్తి 53 ఏళ్ల క్రితం తాను పోగొట్టుకున్న విలువైన వస్తువును తిరిగి దక్కించుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.