నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లి చివరకు మృత్యువాత పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.