రేపు ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్, ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ పోలింగ్