రెస్టారెంట్ నిర్వాహకుడికి బైడెన్ ప్రశ్న, వ్యాపారం పుంజుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందని క్వశ్చన్, ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేయిస్తే ఆటోమెటిక్ గా బిజినెస్ డెవలెప్ అవుతుందన్న వ్యాపారి