చాల మంది పండ్లు తింటూ ఉంటారు. అయితే పండు తినడానికి ఉత్తమ సమయం.. అలాగే, దానికి సరైన సమాధానం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి ఆహారం, తినే విధానాలు భిన్నంగా ఉంటాయి. కొందరు ఉదయాన్నే లేవగానే తింటే.. ఇంకొందరు భోజనం తర్వాత తింటారు. ఇంకొందరు అన్నంతో పాటే పండును కూడా తినడానికి ఇష్టపడతారు.