మనం దాల్చిన చెక్కను వంటల్లో వాడే మాసాలలో వాడుతుంటాము. ఇక దాల్చిన చెక్క అనేది అద్భుతమైన మసాలా. దీని సువాసన, రుచి ప్రపంచవ్యాప్తంగా విలక్షణమైనవి. అంతేకాదు వీటిని తీపి, కారం లాంటి రుచికరమైన వంటకాలన్నింటిలో ఉపయోగించవచ్చ. దాల్చినచెక్క వంటకాల రుచిని పెంచడమే కాక, ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.