ఈ ప్రాణాంతక వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో నిన్న కొత్తగా 24,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,35,89,373 కు చేరుకుంది.