పుంగనూరు నియోజకవర్గంలో 85 గ్రామపంచాయతీలకుగానూ మొత్తం 85 గ్రామాలు ఏకగ్రీవం అవ్వడం ప్రభంజనంగా మారింది. అయితే 100% ఏకగ్రీవాలతో నిలిచిన పుంగనూరు పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.