అమిత్ షా ను కలిసిన ఆయన అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని కోరినట్లు తెలిసింది. దీనికి ఒకింత ఆశ్చర్యమనిపించినా పేరుకే ఈయన వైసీపీ ఎంపీ, తన సపోర్ట్ అంతా ప్రహి పక్ష పార్టీలకే అని తెలిసిందే.