హోం మంత్రి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి దగ్గర అవ్వడం కోసం... నాలుగో స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ కి అయాచిత వరంగా వచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు పనులన్నీ చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈయనను దీనిని అదునుగా చూపి తన పరువును తీయడానికి సిద్ధంగా ఉంది.