దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఇక రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల ప్రాణాలకు అసలు ఎక్కడ విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో ప్రాణాలను తీస్తున్నారు.