ప్రపంచంలో ఎదో ఒక్క చోట వింత ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విచిత్రమైన వార్తలు కనిపిస్తూ ఉంటాయి. అసలు నమ్మశక్యం కాని వాటిని తమకు ఎదురయ్యాయని, తాము చేసి చూపించామని కొందరు జనం చెబుతూ ఉంటారు.