గతంలో కొన్ని గ్రామాల్లో గ్రామ పెద్దె అని వ్యవహారాలకు బాధ్యత వహిస్తాడు. గ్రామంలో ఏ పని చేయాలనుకున్న అతడి కనుసన్నలోనే జరిగేలా చూసుకుంటాడు. గ్రామ అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమాన్ని చూసుకునే వాడే గ్రామ పెద్ద. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెనుక నుంచి ధైర్యం ఇస్తుంటాడు.