కామారెడ్డి లో దారుణం.. భర్త దూరంగా ఉన్న మహిళతో సహజీవనం చేశాడు.. ఆమె అవసరాలను తీర్చాడు. ఇప్పుడేమో వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తున్నాడని మహిళ మీడియాను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..