మాజీ ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాతీర్పును సహించలేకే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. తక్షణమే చింతమనేని ప్రభాకర్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.