సీఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చాక యద్రాది పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన స్థపతితోపాటు పదకొండు మంది ఉపస్థపతులు, రెండువేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు.