చాల మంది చామ దుంపలను ఎక్కవగా తినడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది వంటింట్లో చామ దుంపలతో కూర, ఫ్రై ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. కానీ వీటిలో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలేంటో ఒక్కసారి చూద్దామా.