ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై అదనపు భారం పడనుంది. నిత్యావసరాల ధరల గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్యాస్ బండ రేటు కూడా భారీగా పెరిగింది. కరోనా లాక్డౌన్ తర్వాత సుమారు రూ.230 వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా.