ఆర్టీసి కూడా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఆర్టీసీలో క్యాష్‌లెస్ టికెట్ జారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకునే కార్డులను జారీ చేయనుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారానే టికెట్ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగం కోసం తొలుత హైదరాబాద్ సిటీలోని 16వ నంబర్ బస్ రూట్‌ను కేటాయించారు.