మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళను అతి దారుణంగా ఈడ్చుకెళ్లాడు ఓ కసాయి సెక్యూరిటీ గార్డు. ఇలా దాదాపు 300 మీటర్ల దూరంలో బురద నీటిలో లాగి ఆసుపత్రి ప్రాంగణం బయట పడేశాడు. ఇందుకు సంబంధించి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.