సాధారణంగా మనకు తెలిసినంత వరకు హంసలు తెలుపు రంగులో ఉంటాయి. కానీ.. ఇంగ్లాండులోని విల్డ్ షైర్లో ఒక హంస మాత్రం నలుపు రంగులో ఉంది. ప్రస్తుతం ఆ హంసను చూసినవారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ హంస ఇలా మారడానికి కారణం చెరువులో ఏదైనా తెలియని పదార్థం వేసారెమో అని అనుమానిస్తుంది RSPCA.