భర్త కోసం యముడిని ఎదిరించిన సతీ సావిత్రి గురించి అందరికి తెలిసిందే. అయితే ఓ భార్య తన భర్త కోసం పోలీసులను ఎదురించాలి అనుకుంది. పోలీసుల బారి నుండి తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని అనుకుంది. ఇక తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక భార్య కూడా తన భర్తను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది.