కేంద్రంతో సయోధ్యను కోరుకుంటున్న సీఎం జగన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అప్పటి వరకూ ఆయన అభ్యర్థించే ధోరణిలోనే ఉన్నారు. కానీ నీతిఆయోగ్ సమావేశంలో మాత్రం ఒకింత ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ వ్యవహార శైలి రాజకీయ పక్షాలను ఆలోచనలో నెట్టేసింది.