సాధారణంగా పాముకు ఎలుక కనుక కనిపిస్తే ఏమి చేస్తుంది..అమాంతం ఎలుకను పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుని మింగేస్తుంది కదా.. ఆలాగే ఎలుక కూడా అంతే పాము కనిపించిన వెంటనే దాని ప్రాణాలను కాపాడుకోవడం కోసం శత విధాలా ప్రయత్నాలు చేస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఈసారి అలా జరగలేదు.. ఒక పాము-ఒక ఎలుక రెండు కలిసి రొమాన్స్ చేసుకున్నాయి.. అంటే రెండు ఒకదానికొకటి లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నాయి. ఏంటి ఆశ్చర్య పోతున్నారా.. కానీ ఇది నిజంగానే జరిగింది. ఇండోనేసియాలోని బెకాసీ అడవుల్లో చోటుచేసుకున్న ఈ అరుదైన దృశ