ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చూసుకోవాలని అనుకున్నారు. ఇక పదో తరగతి బోర్డు పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి వెళ్లిన యువతి తన ప్రియుడిని పెళ్లాడి తిరిగి వచ్చింది. ఇది చూసిన ఇరు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బీహర్‌లోని కతిహార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.