మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రీ దారుణ హత్యకు గురయ్యారు. మొయినుద్దీన్ అనే వ్యక్తిని నజీర్, నవీన్ గౌడ్ అనే ఇద్దరు యువకులు కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగర శివారు శామీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.