ప్రపంచంలో రోజురోజుకు ఎన్నో వింత సంఘటనలు చూస్తూనే ఉన్నాము. ఇక కొన్నికొన్ని విషయాలు వినడానికి వింతగా అనిపిస్తుంటాయి. అలా జరగదే ఉంటే అలాగే జరుగుతోందని అనుకుంటాము. ఇక నేటి సమాజంలో వాహనాలు వాడకం ఎక్కవ అయ్యింది. దీనిని వలన వాయు కాలుష్యం కూడా ఏర్పడుతుంది. దీంతో గాలి కూడా కలుషిమైన రానున్న రోజుల్లో గాలిని కూడా కొనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందోమే మరి.