కేంద్ర ప్రభుత్వం మందుబాబులకు త్వరలో శుభవార్తను వినిపించబోతోంది. వైన్స్‌పై, యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వైన్ బాటిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించనున్నట్లు కేంద్రం భావిస్తోంది. దీంతో విదేశాలకు చెందిన చాలా బ్రాండ్స్ ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.