దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారికి, ఆస్తమా పేషెంట్లసు, ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయితే స్మార్ట్ ఫోన్లు వాడేవారికి కూడా ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కరోనా వైరస్ ఎక్కువకాలం ఉంటుందని, అందువల్ల అవి వాడేవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.