కరోనా కారణంగా నిరుడు మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 2021 ఫిబ్రవరిలో ఉన్నాం. ఎన్నికలు వాయిదాపడి ఏడాది గడుస్తోంది. ఈ మధ్య కాలంలో చాలామంది యువతకు ఓటు హ క్కు వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత సాధించారు. వారికి అవకాశం కల్పించకుండా ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడం భావిసున్నట్లు తెలుస్తుంది. రాజ్యాంగంలోని అధికారణ 243(కె) ప్రకారం నిలిచిపోయిన దగ్గర నుంచి ప్రక్రియను ప్రారంభించే అధికారం ఎస్ఈసీకి లేదు.. అందరినీ సమానంగా చూసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలను ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది..