భార్యతో గొడవ తలెత్తడంతో మనస్తాపం చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనసంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.