తండ్రి మందలించాడు అన్న కారణంతో కొడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.