మొబైల్ స్క్రీన్ ల పైన కరోనా వైరస్ మనుగడ ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.