స్ట్రీట్‌ఫుడ్ రెసిపీస్ అనే ఫేస్బుక్ గ్రూప్‌లో ఈ వైరల్ వీడియో పోస్ట్ అయింది. సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమాని అయిన ఫుడ్‌స్టాల్ యజమాని ముత్తు రజనీ స్టైల్లో దోశ మేకింగ్‌ను చేపడుతూ తనదైన సర్వింగ్ టెక్నిక్‌తో రూపొందిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఆ స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలా మంది అనుకుంటారు.. నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.. అతని ఖచ్చితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కుతాడు అని అంటున్నారు..