సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. స్నేహితుడితో కలిసి ఓ యువతి అతిథిగృహానికి రాగా ఆ భవన యజమాని కుమారుడు తనకు తెలిసిన పోలీసులను పిలిపించి పోలీస్ రైడ్ మాదిరి చేయించాడు.