ప్రపంచంలో ఎప్పడు ఎదో ఒక్క వింత గురించి వింటూనే ఉంటాము. ఏదొఒక్క ప్రాంతంలో కొత్త వస్తువులు, కొత్త జంతువులను, అరుదైన సంఘటనలు చూస్తూనే ఉంటాము. తాజాగా నల్లమల ఫారెస్ట్ లో అరుదైన పాము ప్రత్యక్షమైంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట రేంజ్ పరిధిలో ఈ రేర్ స్నేక్‌ను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు.