మానవుడు ఆధునిక యుగంలోకి అడుగు పెట్టిన మూఢనమ్మకాలపైనా నమ్మకం పోవడం లేదు. క్షుద్రపూజల పేరుతో కొంతమంది అరాచకాలు చేస్తున్నారు. కట్టుకున్న భర్త కళ్లెదుటే క్షుద్రపూజల పేరుతో వివాహితపై ఓ జ్యోతిష్యుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్ లోని చంపారన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.