పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా గడపాల్సింది పోయి వివాహేతర సంబంధాల మోజులో పడి వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ భార్య తన భర్తను హతమార్చింది. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.