మనకు తెలిసినంత వరకు ఒక్కో జంతువు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనిషి సగటు జీవిత కాలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక జంతువుల జీవనం కూడా అలాగే ఉంది. కానీహనాకో అనే జపాన్ చేప సుదీర్ఘ కాలం పాటు బతకిన చేపగా రికార్డు కొట్టేసింది.