మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ కొనసాగుతున్న సమయంలో క్రికెటర్ రిషబ్ పంత్ డ్రోన్ కెమెరా తో క్రికెటర్ల ప్రాక్టీస్ కి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.