గత సంవత్సరం మార్చి నెల 23 వ తేదీన ప్లాన్ చేసిన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడ అయితే ఎన్నికల విధానం ఆగిపోయిందో అక్కడ నుండే మళ్లీ ఇప్పుడు ఈ మార్చి నెలలో జరగనున్నాయని ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారికంగా ప్రకటించిన విషయము అందరికీ తెలిసిందే.